Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ షాకివ్వనున్న రిలయన్స్ జియో...

దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనానికి శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో ఇపుడు తన వినియోగదారులకు షాకివ్వనుంది. ఇటీవలే 15 నుంచి 20శాతం మేరకు రేట్లు పెంచిన రిలయన్స్ జియో... మరోమారు ధరలు పెంచేందుకు సిద్ధమైంది

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (12:55 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనానికి శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో ఇపుడు తన వినియోగదారులకు షాకివ్వనుంది. ఇటీవలే 15 నుంచి 20శాతం మేరకు రేట్లు పెంచిన రిలయన్స్ జియో... మరోమారు ధరలు పెంచేందుకు సిద్ధమైంది.
 
వచ్చే జనవరిలో మరోసారి జియో టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొనట్టు అమెరికాకు చెందిన బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాచె వెల్లడించింది. దీంతోపాటే ప్రస్తుతం 49 రోజులున్న రూ.309 ప్యాకేజీ గడువును జియో వచ్చే జనవరి నుంచి 28 రోజులకు కుదించే అవకాశం ఉంది. 
 
ఈ మార్పులతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ధరలు పెంచే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే ఈ కంపెనీలకు సగటున ఒక్కో ఖాతాదారుడి నుంచి లభించే ఆదాయం (ఎఆర్‌పియు) కూడా పెరిగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాచె వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments