Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో యాపిల్.. ఐఫోన్-14 మోడల్స్ తయారీకీ వేళాయే

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (18:16 IST)
Iphone 14
యాపిల్‌ సంస్థ భారత్‌లో ఐఫోన్-14 మోడల్స్ తయారీకీ రంగం సిద్ధం చేస్తోంది. తొలుత చైనాలోనే తయారయ్యే ఈ ఫోన్స్.. చైనాలో విడుదలైన 2-3 నెలల తర్వాత భారత్‌లో రిలీజ్ అవుతాయి.

కానీ ప్రస్తుతం భారత్‌లోనే ఐఫోన్‌-14 మోడల్స్‌ తయారైతే ఈ పరిస్థితి వుండదు. యాపిల్ నుంచి వచ్చే తదుపరి ఐఫోన్ భారత్, చైనాల్లో దాదాపు ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం

విదేశాల నుంచి భారత్‌కు ఐఫోన్ దిగుమతి అయి విడుదలయ్యేందుకు దాదాపు 6 నెలల నుంచి 9 నెలల వరకు పడుతోంది. ఈ నేపథ్యంలో యాపిల్‌ భారత్‌లో ఐఫోన్‌-14 మోడల్స్‌ను తయారు చేయాలని భావిస్తుండడం విశేషం.  

అంతేగాక, చైనాలో జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తున్న కారణంతో యాపిల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తుల సాధ్యాసాధ్యాలను యాపిల్ సంస్థ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెకు పెళ్లి చేసే వయసు వచ్చింది.. ఇపుడు నాకు పెళ్లేంటి? : సురేఖావాణి

Rashmika injured : తీవ్రంగా గాయపడ్డ రశ్మిక మందన్న, ఆరు వారాలు విశ్రాంతి

చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంతో కాళాంకి భైరవుడు

Sudheer : మదర్ సెంటిమెంట్ తో సుధీర్స్ జోకర్, తల్లిగా అభిరామి

క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో రంగులు మార్చే మనిషి కకథగా నిరమ్ ట్రైలర్

తర్వాతి కథనం
Show comments