Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ నెట్‌వర్క్ కోసం.. రూ.10 వేలకే లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (13:06 IST)
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ నెట్‌వర్క్ అంచలంచెలుగా అందుబాటులోకి వస్తుంది. దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లను మార్చి 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ రూ.10 వేలకే 5 జీ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో లావా బ్లేజ్ 5జీ మొబైల్‌ను ప్రదర్శించింది. 5జీ స్మార్ట్ ఫోన్లలో ఇది ఎంతో చౌకైన ఫోన్. దీపావళి నుంచి ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, 
 
హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌తో పాటు 6.5 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్. మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్. 8ఎంపీ ఫ్రంట్ కెమెరా. 50 ఎంపీ రియర్ కెమెరా. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 90హెచ్‍జడ్ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్లతో బ్లూ, గ్రీన్ కలర్స్‌లో అందుబాటులోకితెచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments