Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యానాసోనిక్ సరికొత్త 4జి స్మార్ట్‌ఫోన్... రూ.6999కే.. ఫీచర్లివే...

ప్యానాసోనిక్ ఖచ్చితంగా ఏ పరిచయం అవసరం లేని ఒక సంస్థ. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ప్యానాసోనిక్, మార్కెట్లోకి సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ''పీ77'' పేరిట ఓ నూత‌న ఆండ్రాయిడ్

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:25 IST)
ప్యానాసోనిక్ ఖచ్చితంగా ఏ పరిచయం అవసరం లేని ఒక సంస్థ. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ప్యానాసోనిక్, మార్కెట్లోకి సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ''పీ77'' పేరిట ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.6,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులకు ఈ వారం నుండి అందుబాటులోకి రానుంది.
 
ఇక దీని ఫీచ‌ర్లను ఓ సారి పరిశీలిస్తే....
 
* 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 1 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్
* 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై
* 2000 ఎంఏహెచ్ బ్యాట‌రీ 
* 8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
* 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* 2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments