Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో కొత్త డాంగిల్ కొన్నారా? రూ.1005లకే జియో-ఫై

రిలయన్స్ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో కొత్త డాంగిల్ అంటే కొత్త ఆఫర్ కింద రూ.1999 చెల్లించిన డాంగిల్ కొనుగోలు చేసిన వినియోగదారులు రూ.2010 విలువ చేసే 4జీ డేటాను 84 రోజుల పాటు ఉచి

Webdunia
మంగళవారం, 9 మే 2017 (15:59 IST)
రిలయన్స్ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో కొత్త డాంగిల్ అంటే కొత్త ఆఫర్ కింద రూ.1999 చెల్లించి డాంగిల్ కొనుగోలు చేసిన వినియోగదారులు రూ.2010 విలువ చేసే 4జీ డేటాను 84 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. 
 
ఎక్స్ఛేంజ్ ఆఫర్లో జియో డాంగిల్‌ను కొనుగోలు చేయని వారికి రూ. 1005 విలువ చేసే 4జీ డేటా అందుతుంది. జియో కొత్త డాంగిల్ ధర. రూ. 1999 కాగా.. ఇప్పటికే ఇంటర్నెట్‌ డాంగిల్‌ వినియోగిస్తున్న వారు కొత్త దాని కోసం రూ.999 చెల్లించి ఎక్స్ఛేంజ్‌ చేసుకోవచ్చు.
 
పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ యూజర్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని జియో తెలిపింది. డామేజ్ అయిన డాంగిల్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం కుదరదు. రూ. 2,010 చెల్లించి డాంగిల్ కొనేవారికి 100 శాతం క్యాష్ బ్యాక్ సదుపాయం వుంటుందని.. బూస్టర్ కోసం రూ.201 చెల్లించాల్సి వుంటుందని జియో తెలిపింది. క్యాష్ బ్యాక్ కోసం జియో స్టోర్లు, ఆన్‌లైన్‌ ద్వారా జియో వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments