వివో జడ్3ఎక్స్ విడుదలైంది...ఫీచర్లు ఓ సారి చూడండి..

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (16:05 IST)
ప్రముఖ మొబైల్స్ తయారీదారు సంస్థ వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్3ఎక్స్‌ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.18,600 ధరకు రేపటి నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. 
 
వివో జడ్3ఎక్స్ ప్రత్యేకతలు...
* 6.26 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 
* 1080x2280 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 
 
* 13, 2 మెగాపిక్స‌ెల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 
* 16 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, 64 జీబీ స్టోరేజ్‌, 
* 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 4జీ ఎల్‌టీఈ, 
 
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 
* 3260 ఎంఏహెచ్ బ్యాట‌రీ సదుపాయం కలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

తల్లి తో అవార్డ్ అందుకున్న మధుర క్షణాల్లో సాయి దుర్గ తేజ్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments