Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ అప్‌డేట్ అదుర్స్: ఒకే సమయంలో వీడియో కాల్ + టెక్ట్స్ మెసేజ్

సోషల్ మీడియాలో నెటిజన్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్న వాట్సాప్ సరికొత్త అప్ డేట్స్‌తో అదరగొడుతోంది. తాజాగా ఒకే సమయంలో వీడియో కాల్ ప్లస్ టెక్ట్స్ మెసేజ్ పంపే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందించింది. ఈ క్

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (11:44 IST)
సోషల్ మీడియాలో నెటిజన్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్న వాట్సాప్ సరికొత్త అప్ డేట్స్‌తో అదరగొడుతోంది. తాజాగా
ఒకే సమయంలో వీడియో కాల్ ప్లస్ టెక్ట్స్ మెసేజ్ పంపే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందించింది. ఈ క్రమంలో పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో కాలింగ్ టెక్ట్స్ స్టేటస్ అనే రెండు అంశాలను ఒకే సమయంలో చేసే సేవను ప్రారంభించింది.

ఈ అప్ డేట్ ద్వారా వీడియో కాల్ చేసేటప్పుడే.. స్క్రీన్ తగ్గడంతో పాటు బ్యాక్ గ్రౌండ్‌లో మరొకరికి టెక్ట్స్ మెసేజ్ చేసే సౌకర్యం కూడా వుంటుంది. దీనిద్వారా ఫోటోలు, వీడియోల తరహాలోనే టెక్ట్స్ స్టేటస్‌ను కూడా షేర్ చేసుకోవచ్చు. 
 
ఈ లేటెస్ట్ అప్‌డేట్ ద్వారా వాణిజ్య పరంగానూ మేలు జరగడంతో పాటు కొత్త టూల్‌ ద్వారా వినియోగదారులకు కమ్యూనికేషన్ సులభం అవుతుందని వాట్సాప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఐడెమా తెలిపారు. మెసేజింగ్ విభాగంలో అత్యాధునిక అంశాలను పొందుపరిచే దిశగా కసరత్తులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

త్వరలో ఫేస్‌బుక్ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ తరహాలో వాట్సాప్ బిజినెస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్చిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments