Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్‌: వందరెట్ల వేగంతో వైఫై

సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు అంటే జనం పిచ్చివాళ్లను చూసినట్లు చూస్తారేమో కానీ ఇది ఇప్పుడు నిజం కాబోతోంది. వైఫై వేగానికి సరిహద్దులు లేకుండా పోతున్న సాంకేతిక ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నా

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (07:21 IST)
సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు అంటే జనం పిచ్చివాళ్లను చూసినట్లు చూస్తారేమో కానీ ఇది ఇప్పుడు
నిజం కాబోతోంది. వైఫై వేగానికి సరిహద్దులు లేకుండా పోతున్న సాంకేతిక ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు. ప్రస్తుత వైఫై వేగం కంటే వందరెట్ల వేగం గల సరికొత్త వైఫై వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఎటువంటి ప్రమాదంలేని పరారుణ కిరణాలను ఉపయోగించారు. దీనితో ఇప్పటికంటే ఎక్కువ పరికరాలకు నిరంతరాయంగా అత్యధిక వేగంతో వైఫై సౌకర్యం కల్పించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
 
ఈ అతివేగపు వైఫై వ్యవస్థను నెదర్లాండ్స్‌లోని ఇండ్హోవెన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. దీని ద్వారా సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న అన్ని పరికరాలకూ ఒక్కోదానికి ఒక్కో పరారుణ కాంతికిరణం కనెక్ట్‌ అయి ఉండటం వల్ల ఎన్ని పరికరాలను వైఫైకి అనుసంధానం చేసినా ఏమాత్రం వేగం తగ్గకుండా అన్నిటికీ అదే వేగంతో డేటా సరఫరా అవుతుంది.
 
ఈ అతివేగపు వైఫై వ్యవస్థ భారత్‌కు ఎప్బడొస్తుందన్నదే అసలు ప్రశ్న. మన ఇంటర్నెట్ ఎంతగా చించుకున్నా 1 ఎంబీ స్పీడ్‌కు మించి పని చేయడం లేదు మరి... 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments