Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు సిద్ధమవుతున్న విప్రో

వరుణ్
బుధవారం, 31 జనవరి 2024 (17:34 IST)
భారత ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో త్వరలో లేఆఫ్స్‌కు సిద్ధమవుతుంది. లాభాలు పెంచుకునే చర్యల్లోభాగంగా, పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించాలని భావిస్తుంది. వీరిలో మిడ్ లెవల్ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దేశంలోని నాలుగు ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో కంపెనీ లాభాలు... పోటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువగా ఉన్నట్టు తెలిసింది. అయితే, ఈ తొలగింపుల పర్వాన్ని కంపెనీ ఇప్పటికే ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
 
ఈ నెల ఆరంభంలో ఉద్యోగులకు ఈ మేరుక సంచారం అందించనుంది. ఆన్‌సైట్‌ల ఉన్న వందల మంది మిడ్ లెవెల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులను సాగనంపనున్నారు. వీళ్ళలో చాలా మంది భారీ వేతనాలు తీసుకుంటున్నవారు ఉండటం గమనార్హం. కాగా, కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టే బాధ్యతను సీఎఫ్ఓ అపర్నా అయ్యర్‌కు కంపెనీ అప్పగించింది. ఈ లేఆఫ్స్‌‍లో భాగంగా, సంస్థ లెఫ్ట్ షిఫ్ట్ పద్ధతిని అనుసరిచనున్నట్టు తెలిసింది. లెవల్-3 ఉద్యోగి బాధ్యతలు లెవల్-2 ఉద్యోగికి వెళతాయి. లెవల్-2 బాధ్యతలు లెవల్-1కు మారుతాయి. ఇక లెవల్-1 బాధ్యతలను ఆటోమేట్ చేయాలి. ఈ తరహా విధానాన్ని అన్ని కంపెనీలు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments