Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ నుంచి మీ 5 ఎక్స్.. 24 గంటల్లోనే 200,000 ఫోన్లు సేల్

జియోమీ నుంచి భారత మార్కెట్లోకి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. చైనాకు చెందిన చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ అయిన జియోమీ నుంచి మీ 4, మీ5 పేర్లతో కొత్త ఫోన్లు రిలీజ్ చేసింది. ఈ ఫోన్లు ఈ-కామర్స్

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (11:37 IST)
జియోమీ నుంచి భారత మార్కెట్లోకి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. చైనాకు చెందిన చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ అయిన జియోమీ నుంచి మీ 4, మీ5 పేర్లతో కొత్త ఫోన్లు రిలీజ్ చేసింది. ఈ ఫోన్లు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఐవూమీ మీ4లో 4.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీ5లో 5 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది.
 
రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌ను ఉపయోగించారు. జూలై 26వ తేదీన మార్కెట్లలో విరివిగా లభించే ఈ ఫోన్లు ఇ-కామర్స్ సైట్లలో భారీ స్థాయిలో రిజిస్టర్ అయ్యాయి. తొలి సేల్ 24 గంటల్లోనే  200,000 దాటింది. 
 
ఫీచర్స్ సంగతికి వస్తే.. 
మీ4లో 1జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, ముందు, వెనక 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. 
మీ5లో 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, వెనక 8 ఎంపీ, ముందు 5 ఎంపీ కెమెరా ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments