Daily Horoscope
✕

ఇన్‌స్టంట్ న్యూడుల్స్ తింటే అంతే సంగతులు.. క్యాన్సర్‌తో పాటు?

సెల్వి
గురువారం, 4 ఏప్రియల్ 2024 (14:40 IST)
ఇన్‌స్టంట్ నూడుల్స్ చాలా పనికిరాని ఆహారాలలో ఒకటి. ఇది క్యాన్సర్, రక్తపోటు, సక్రమంగా రుతుక్రమం, మూత్రపిండాలు దెబ్బతినడం, కడుపులో పుండు, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. వాటిని నిరంతరం తినిపిస్తే పిల్లల ఆరోగ్యం చాలా ప్రమాదంలో పడుతుంది. ఇందులోని సోడియం కంటెంట్ హృద్రోగ వ్యాధులకు దారి తీస్తుంది.
 
హాంగ్‌కాంగ్‌కు చెందిన కన్స్యూమర్ కౌన్సిల్ 19 న్యూడిల్స్ శాంపిల్స్ పరీక్షించడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో దాదాపు 90 శాతం ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సంభావ్య క్యాన్సర్ కారకాలు కనుగొనబడ్డాయి. 
 
19 నమూనాలలో 17లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు 3-MCPD, గ్లైసిడోల్ కనుగొనబడినట్లు కౌన్సిల్ అధికారులు తెలిపారు. ముందుగా ప్యాక్ చేసిన వేయించిన, వేయించని తక్షణ నూడుల్స్ వాటి మసాలా ప్యాకెట్లు, టాపింగ్స్‌తో పాటు పరీక్షించబడ్డాయి. ఇందులో ఇన్‌స్టంట్ న్యూడిల్స్ తీసుకోకబోవడమే బెటర్ అని.. ఇవి క్యాన్సర్ కారకాలతో కూడుకున్నవని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విజయవాడ కృష్ణలంకలో దారుణం: యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన వివాహిత దారుణ హత్య

హైదరాబాద్ నుంచి వీసీ సజ్జనార్‌ను ఎందుకు బదిలీ చేశారు?

ప్రియుడికి బ్రేకప్.. స్నేహితులతో కలిసి ఖతం చేసేందుకు ప్లాన్.. నవ్వుతూ ఫోజులు (video)

నిన్నటి వరకు బిలియనీరు.... ఇపుడు పరువు కోల్పోయి దారుణ స్థితికి దిగజారిపోయారు...

నవ్యాంధ్ర అభివృద్ధిలో పోర్టులే కీలక పాత్ర : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dada song: నర్గీస్ ఫక్రీ, బాలకృష్ణ లపై దాదా ధమాకా:ఫస్ట్ సింగిల్‌

Nithin: నితిన్ చిత్రం అలియాస్ రుక్మిణి నుంచి పిచ్చి ప్రేమలో పాట రిలీజ్

Dil Raju Launch: జయంత్ అండ్ ది జింగో పెన్ నుంచి నా కనుపాపే.. సాంగ్

G.V. Prakash Kumar :ఆకాశంలో ఒక తార చిత్రానికి నేషనల్ అవార్డ్స్ వస్తుందని నమ్ముతున్నా : జీవీ ప్రకాశ్ కుమార్

సీఐఐ భాగస్వామ్య సదస్సులో 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న నమస్తే వరల్డ్

తర్వాతి కథనం
Show comments