Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియా... ప్రకృతి ఒడిలో.. పచ్చని తివాచీల నడుమ...

Advertiesment
Love poems
ప్రియా... 
 
ప్రకృతి ఒడిలో..
 
పచ్చని తివాచీల నడుమ
 
సెలయేటి తరగలతో
 
సవ్వడి చేసే జలపాతపు ధారలో
 
నీ నయగారపు వంపుల సొంపులు
 
 
 
రా... రమ్మని పిలిచే
 
నీ బాహువుల మధ్య
 
చిక్కిపోదామని ఆశ...
 
లేలేత అందాల మేనిపై
 
చల్లని జలపాతపు చినుకు కావాలని ఆశ...
 
 
 
నీ అందాల అధారాలను తాకే
 
నీటి జల్లుగా మారాలని ఆశ...
 
అంతా... అత్యాశ... అని నీవు మాటిమాటికీ తెలిపినా...
 
అడుగకుండా ఉండలేను ఈ క్షణం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?