నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్...!!!

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:24 IST)
ఈ చల్లని వెన్నెల
ఈ పచ్చని పైరు
ఈ సెలయేటి గలగలలు
ఈ చిరుగాలి సవ్వడులు 
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
 
ఎన్నాళ్లీ ఎడబాటు
ఎన్నాళ్లో ఈ విరహ వేదన
ఎంతకాలం ఈ ఎదురుచూపు
ఈ నిండు కార్తీక పౌర్ణమినాడు
ఇదే నా ఆహ్వానం....

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vijay: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు.. టీవీకే కీలక సమావేశం

పొరపాటున ఇంటి మెయిన్ డోర్ తెరిచిన మహిళ... కాపలా ఉన్న డెలివరీ బాయ్

ఎస్ఆర్ఎం వర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‍పై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు

ఇప్పటికే నలుగురు సంతానం... మరో కాన్పులో ముగ్గురికి జన్మ

కూలీలతో వెళుతున్న వ్యాన్ - ఎస్.యు.వి వాహనం ఢీ .. 15 దుర్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde : బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే ప్రేమాయణం

ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ లాయల్ కష్టమర్ల కోసం మైఖేల్ చిత్ర ప్రత్యేక ప్రదర్శన

నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం మ్యాజికల్ మెలోడీ

Anand Deverakonda: ఫుల్ మార్క్స్ సాధించిన ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ టీజర్

Cherry: ఆడియన్స్‌కు ఏది నచ్చుతుందో చెప్పలేం - జెట్లీ లో కొత్తదనం ఉంది : నిర్మాత చెర్రీ

తర్వాతి కథనం
Show comments