Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది సజీవదహనం

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:41 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హోటల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రమాద సమయంలో హోటల్‌లో మొత్తం 60మంది ఉండగా.. 17మంది సజీవ దహనమైనట్టు అధికారులు తెలిపారు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
 
తొలుత హోటల్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
కాగా, ఈ ప్రమాదం కారణంగా మంగళవారం సాయంత్రం జరగాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ నాలుగో వార్షిక వేడుకలను ఆ పార్టీ రద్దు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఓ ప్రకటనలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments