Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా పుట్టాలని ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

ఆ యువతి పీజీ పూర్తి చేసింది. దైవారాధన ఎక్కువ. మతపరమైన నమ్మకాలంటే మరీ గుడ్డిగా నమ్మేస్తుంది. పేరు అనిష శర్మ. వయసు 22 సంవత్సరాలు. వచ్చేజన్మలో శివుడికి భర్యగా పుట్టాలని శివుడి గుడిలోనే తనువు చాలించింది.

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (15:08 IST)
ఆ యువతి పీజీ పూర్తి చేసింది. దైవారాధన ఎక్కువ. మతపరమైన నమ్మకాలంటే మరీ గుడ్డిగా నమ్మేస్తుంది. పేరు అనిష శర్మ. వయసు 22 సంవత్సరాలు. వచ్చేజన్మలో శివుడికి భర్యగా పుట్టాలని శివుడి గుడిలోనే తనువు చాలించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గుర్గావ్ సమీపంలోని షేర్పూర్ గ్రామానికి చెందిన అనిష శర్మ అనే యువతికి దైవారాధన ఎక్కువ. వచ్చే జన్మలో పార్వతిదేవిగా పుట్టాలని భావించింది. ఇందుకోసం తాను ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తనువు చాలిస్తున్నట్లు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. అదీ కూడా శివుడి గుడిలోనే. 
 
ఈ విషయాన్ని గమనించిన ఆలయ పూజారి గోపాల్ దాస్ స్థానికులకు సమాచారం చేరవేశాడు. ఆ వెంటనే స్థానికులకు వచ్చి ఆ యువతిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఘటనా స్థలంలో యువతి పర్సు, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. పర్సులో ఓ లేఖ కనిపించింది. మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా అవతరించాలని, అందుకే ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తనువు చాలిస్తున్నానని, శివుడు తన కోరిక నెరవేర్చాలని వేడుకొంటున్నట్లు ఆ లేఖలో రాసి ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments