Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లి.. అనుమానం.. ఆఫీసుకు వెళ్లి మరీ వాగులాట.. చివరికి కత్తితో?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (11:54 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆఫీసుకు వెళ్లి మరీ ప్రతీకారం తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన కుమార్ అనే వ్యక్తి వీనా అనే మహిళను గత ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ వేర్వేరు కంపెనీల్లో పనిచేస్తూ వచ్చారు. అయితే కుమార్‌కు వీనా ప్రవర్తనలో అనుమానం ఏర్పడింది. 
 
దీంతో ఈ దంపతుల మధ్య వివాహం చోటుచేసుకుంది. ఒక దశలో భర్త వేధింపుల్ని తాళలేక వీనా తన పుట్టింటికి వెళ్లిపోయింది. వీనా పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కుమార్.. వీనా పనిచేసే కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. వారిద్దరి మధ్య వాగులాట ముదరడంతో.. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో భార్యను హతమార్చాడు. 
 
తీవ్రంగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వీనా ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమార్‌ను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments