Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి వెరైటీ కానుక... 5 లీటర్ల పెట్రోల్ బహుమతిగా...

సాధారణంగా వివాహానికి వచ్చిన అతిథులు, బంధుమిత్రులు తమకుతోచిన విధంగా కట్నకానుకలు ఇచ్చి వెళ్లడం ఆనవాయితీ. కానీ, ఆ యువకులు మాత్రం కొత్తగా పెళ్లయిన జంటకు ఐదు లీటర్ల పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చారు.

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (16:16 IST)
సాధారణంగా వివాహానికి వచ్చిన అతిథులు, బంధుమిత్రులు తమకుతోచిన విధంగా కట్నకానుకలు ఇచ్చి వెళ్లడం ఆనవాయితీ. కానీ, ఆ యువకులు మాత్రం కొత్తగా పెళ్లయిన జంటకు ఐదు లీటర్ల పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...
 
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా కొందరు మిత్రులు నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్‌ను పెళ్లి కానుకగా ఇచ్చి తమ నిరసనను వ్యక్తంచేశారు. 
 
ఇక పెట్రోల్‌ను గిఫ్ట్ ఇవ్వడంతో వివాహానికి వచ్చిన వారితోపాటు వధూవరులు కూడా నవ్వుల్లో మునిగిపోయారు. తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర రూ.85.15లుగా ఉంది. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments