Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉయ్యాలలో నిద్రిస్తున్న ఆడశిశువు కిందపడి మృతి... చంపేశారా?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (09:31 IST)
ఉయ్యాలలో నిద్రిస్తున్న ఓ చిన్నారి కిందపడి మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది. ఎం జీవికా అనే రెండు నెలల చిన్నారిని ఆమె తల్లి చిన్న పిల్లలు ఉయ్యాలలో వేసింది. అందు మూడు అడుగుల ఎత్తులో ఉంది. 
 
అయితే కొద్దిసేపటికే ఆ చిన్నారి.. ఉయ్యాల నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంది గమనించిన చిన్నారి తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. చిన్నారిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు.
 
అయితే రాజాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. చిన్నారి బుధవారం మరణించింది. ఈ ఘటనకు సంబంధించి చిన్నారి తండ్రి ముత్తు రామలింగం ఎలుమాలై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చిన్నారి తండ్రి ముత్తు రామలింగం కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
 
ముత్తు రామలింగం దంపతులకు ఈ చిన్నారి తొలి సంతానం అని చెప్పారు. ఆడ శిశువు కావడంతో హత్య జరిగిందనడానికి అవకాశాలు తక్కువగా ఉన్నట్టు భావిస్తున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments