Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథ బాలికలపై లైంగికలపై లైంగిక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్

దిక్కూ మొక్కూలేని అనాథ బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ బాగోతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని సదాశివనగర్‌లోని కేంద్రీయ విద్యాలయకు చెందిన ఓ అనాథ బాలిక తనను ప్ర

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (09:47 IST)
దిక్కూ మొక్కూలేని అనాథ బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ బాగోతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని సదాశివనగర్‌లోని కేంద్రీయ విద్యాలయకు చెందిన ఓ అనాథ బాలిక తనను ప్రిన్సిపాల్ కుమార్ ఠాకూర్ లైంగికంగా వేధించాడని పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సదరు కామాంధుడైన ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
 
ఆ తర్వాత తన పలుకుబడిని ఉపయోగించి ఆ ప్రిన్సిపాల్ ‌బెయిలుపై విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులే ఒక బాలికే కాదు ఎవరి అండలేని పలువురు అనాథ బాలికలను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సారి ప్రిన్సిపాల్ బారిన పడిన పలువురు బాలికల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అనాథ పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడిన కీచక ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం