Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆశ్రయం కోసం వెళ్తే అఘాయిత్యం చేశాడు.. భార్య ఫ్రెండ్‌ని గర్భవతి చేసిన భర్త

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (14:31 IST)
తలదాచుకుందామని స్నేహితురాలి ఇంటికెళ్తే, ఆమె భర్త చేసిన పనికి ఓ యువతి గర్భందాల్చింది. ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. ఇది గతేడాది జరుగగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఓ యువతి బెంగుళూరులోని ఓ చిట్‌ఫండ్ కంపెనీలో తన నగదును డిపాజిట్ చేసింది. తన అవసరాల కోసం అపుడపుడూ డ్రా చేసుకునేందుకు బెంగుళూరుకు వెళ్ళాల్సి వచ్చేది. ఇదేవిధంగా గతేడాది డిసెంబరు నెలలో డబ్బులు డ్రా చేయడానికి బెంగుళూరు వెళ్లింది. అది తీసుకోవడానికి ఆలస్యమైంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణించడం క్షేమం కాదని భావించింది. వెంటనే బెంగుళూరులో ఉన్న ఆమె స్నేహితురాలి ఫోన్ చేసి ఆమె ఇంటికి వెళ్లింది. 
 
ఆ రోజు రాత్రి అక్కడే బస చేసింది. మరుసటిరోజు ఉదయాన్నే స్నేహితురాలు ఆఫీసుకు వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించి స్నేహితురాలి భర్త.. యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం తన భార్యకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి మిన్నకుండిపోయింది. మూడు నెలల తర్వాత ఆ యువతి గర్భందాల్చింది. దీంతో మరోమార్గం లేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం