Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా తెలంగాణ టూర్.. రామాలయ నిర్మాణ పనులు ఏమయ్యాయి?

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయిన అమిత్ షా అలిగారని బీజేపీ వర్గాల టాక్. అమిత్ షా

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (18:57 IST)
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయిన అమిత్ షా అలిగారని బీజేపీ వర్గాల టాక్. అమిత్ షాకు ఆహ్వానం పలికేందుకు వస్తే అలా మాట్లాడకుండా వెళ్లిపోవడం ఏమిటని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు హైదరాబాదులో బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీతో అమిత్ షా భేటీ అయ్యారు. గతంలో చెప్పిన పనులు చేయకపోవడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లోగా అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.. కానీ ఆ పనులు మందకొడిగా సాగడంపై అమిత్ షా ఫైర్ అయ్యారు.  
 
వచ్చేనెల 15వ తేదీలోగా పని పూర్తి చేయాలని నేతలకు టార్గెట్ ఇచ్చారు. యాత్రలు చేయాలని సూచించారు. యాత్రలో ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలన్నారు. ఆగస్టులో 15 రోజుల యాత్రకు ప్లాన్ చేయాలని చెప్పారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో నేతలకు, కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments