Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమత బెనర్జీ తల నరికి తెస్తే రూ.11 లక్షల రివార్డు : బీజేవైఎం

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తలకు వెలకట్టాడు. ఆమె తలను నరికి తెచ్చిన వ్యక్తికి రూ.11 లక్షల మేరకు రివార్డు ఇస్తానంటూ బీజేవైఎం నేత యోగేశ్ వర్షనీ సంచలన ప్రకటన చేశారు. ఇది దేశ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (11:40 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తలకు వెలకట్టాడు. ఆమె తలను నరికి తెచ్చిన వ్యక్తికి రూ.11 లక్షల మేరకు రివార్డు ఇస్తానంటూ బీజేవైఎం నేత యోగేశ్ వర్షనీ సంచలన ప్రకటన చేశారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.
 
హనుమాన్‌జయంతి సందర్భంగా వెస్ట్ బెంగాల్‌లోని బీర్భమ్‌ జిల్లాలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ.. నిర్వాహకులు వినిపించుకోకుండా ర్యాలీలు నిర్వహించారు. ఘర్షణను అదుపుచేసేందుకు ర్యాలీలో పాల్గొన్న భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. 
 
దీనిపై యోగేష్ ఘాటుగానే స్పందించారు. సీఎం మమతాబెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం తల నరికి తీసుకొచ్చిన వారికి రూ.11లక్షల బహుమతి ఇస్తాను. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి రోజుల్లో కూడా పూజలు చేసుకునేందుకు ఆమె అనుమతించట్లేదు. ఎదిరించి చేసుకుంటే వారిని తీవ్రంగా కొడుతున్నారు. ఆమె ముస్లింలకు మద్దతిస్తారు. ఇఫ్తార్‌ విందులు చేస్తారు’ అని యోగేశ్‌ వ్యాఖ్యలు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments