Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ అన్నంత పనీ చేస్తున్నారా? అద్వానీ కళ్లలో ఆనంద బాష్పాలు...

నరేంద్ర మోదీ అంటే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ పొలిటికల్ స్టార్. ప్రజల నాడి పట్టడంలో ఆయనను మించినవారు లేరని అంతర్జాతీయ మీడియా ఇప్పుడు ఆయనపై కథనాలు రాస్తోంది. మరో దశాబ్ద కాలం పాటూ ఆయనకు తిరుగు లేదని పతాక శీర్షికల్లో తెలుపుతోంది. భాజపాకు అంతటి ప్రాభవా

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (15:56 IST)
నరేంద్ర మోదీ అంటే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ పొలిటికల్ స్టార్. ప్రజల నాడి పట్టడంలో ఆయనను మించినవారు లేరని అంతర్జాతీయ మీడియా ఇప్పుడు ఆయనపై కథనాలు రాస్తోంది. మరో దశాబ్ద కాలం పాటూ ఆయనకు తిరుగు లేదని పతాక శీర్షికల్లో తెలుపుతోంది. భాజపాకు అంతటి ప్రాభవాన్ని తెచ్చిన నరేంద్ర మోదీ అంటే లాల్ కృష్ణ అద్వానీకి మాత్రం ప్రత్యేక అభిమానం వుండదూ. అందుకే ప్రధాని మోదీని అభినందనలతో ముంచెత్తారట. భాజపాకు ఇంతటి ఘన విజయం సాధించినందుకు ఆయన కళ్లలో ఆనంద బాష్పాలు కురిశాయట. 
 
ఇదిలావుండగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియగానే ఆ పదవిలో ఎవర్ని ఎంపిక చేస్తారన్న చర్చ ఎప్పటి నుండో జరుగుతూ వస్తోంది. అద్వానీకి ఆ పదవి కట్టబెడతారంటూ వార్తలు కూడా వచ్చాయి. అదే నిజం చేయబోతున్నారట ప్రధాని నరేంద్ర మోదీ. తన సన్నిహితుల వద్ద అద్వానీజీని రాష్ట్రపతిగా ఎన్నుకోబోతున్నట్లు చర్చ జరిపినట్లు సమాచారం. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ రాష్ట్రపతిగా అద్వానీ పేరును సూచించినట్లు చెపుతున్నారు. మొత్తమ్మీద గురుదక్షిణగా అద్వానీకి నరేంద్ర మోదీ రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వనున్నారన్నమాట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments