Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంతుడు దళితుడా.. ఐతే.. పూజారులు ఎందుకు..?

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (18:33 IST)
హనుమంతుడు దళితుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పూజారులకు ఎసరు పెట్టేలా మారాయి. యోగి చేసిన వ్యాఖ్యల పర్యవసానంతో దళితులు ఆందోళన బాట పట్టారు. హనుమాన్ దళితుడని.. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడంతో ఇటీవల రోడ్లపైకి వచ్చిన దళితులు.. రాష్ట్రంలోని హనుమాన్ ఆలయాల నిర్వహణ వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
అంతటితో ఆగకుండా..  హనుమాన్ ఆలయాల్లోకి.. దళితులను తప్ప ఇతరులను అనుమతించవద్దని పట్టుబడుతున్నారు. తాజాగా ముజఫర్‌నగర్‌లోని హనుమాన్ ఆలయంలోకి ప్రవేశించిన వాల్మీకి క్రాంతి దళ్ సభ్యులు ఆలయ పూజారిపై చేయిచేసుకున్నారు. అనంతరం ఆయన్ని బయటకు గెంటేశారు. దీంతో కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హనుమాన్ ఆలయానికి భద్రత కల్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments