Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు పట్టణాలకు చైనా పేర్లు.. దలైలామాకు వ్యతిరేకంగా?

1962 నాటి చైనా-భారత్ యుద్ధ సమయంలో అరుణాచల్ లోని కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్యా సరిహద్దు సమస్య నెలకొంది. కానీ ఇప్పటి దాకా ఎన్నో సమావేశాలు జరిగినా ఈ సమస్య కొలిక్కి రా

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (13:29 IST)
1962 నాటి చైనా-భారత్ యుద్ధ సమయంలో అరుణాచల్ లోని కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్యా సరిహద్దు సమస్య నెలకొంది. కానీ ఇప్పటి దాకా ఎన్నో సమావేశాలు జరిగినా ఈ సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌దో దోస్తీ చేసి భారత్‌ భూభాగాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా ప్లాన్ చేస్తున్న చైనా.. మరో అడుగుముందుకేసింది. 
 
ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌.. అని అది తమ ప్రాంతమేనని వాదిస్తున్న చైనా, అరుణాచల్‌లోని ఆరు పట్టణాలకు చైనా పేర్లు పెట్టి కవ్వింపు చర్యలకు దిగింది. రాష్ట్రంలోని ఆరు పట్టణాలకు మిలా రీ, ఖ్యోడెన్‌ గార్బొ, మాణిఖ్వా, బుమొలా, నామకాపబ్‌ రీ, వొగ్యలిన్‌ లింగ్‌ అనే పేర్లు ఖరారు చేసినట్లు చైనా మీడియా వెల్లడించింది. 
 
కానీ ఇదంతా చైనా కుట్రని.. ఆయా పట్టణాలకు ఆపేర్లు పూర్వకాలానివని.. వాచిని ప్రమాణీకరించడం సులభం కాదని టిబెట్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధకులు అంటున్నారు. కానీ దలైలామా పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించి.. భారత దౌత్యాధికారులకు సమన్లు పంపిన చైనా.. తొమ్మిది రోజులకు తర్వాత ఆరు రాష్ట్రాల పేరు మార్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments