Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గాంధీ హత్యను అమెరికా నిఘా సంస్థ ముందే పసికట్టిందట.. నివేదిక కూడా?

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య 1991 మే 21 వ, తేదిన తమిళనాడులోని శ్రీపెంరబుదూర్‌లో జరిగింది. అయితే రాజీవ్‍పై హత్యపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించింది. ఆప్టర్ రాజీవ్ పేరుతో 1986 లోనే సిఐఏ

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (16:57 IST)
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య 1991 మే 21 వ, తేదిన తమిళనాడులోని శ్రీపెంరబుదూర్‌లో జరిగింది. అయితే రాజీవ్‍పై హత్యపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించింది. ఆప్టర్ రాజీవ్ పేరుతో 1986 లోనే సిఐఏ 23 పేజీల నివేదిక తయారుచేసింది. ఈ నివేదిక వివరాలు ఇటీవలే బయటపడ్డాయి. ఆయనపై దాడి జరిగే సూచనలున్నాయని సంస్థ అంచనా వేసింది. 
 
రాజీవ్ గాంధీ పదవికాలం ముగిసే నాటికి హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న అతిపెద్ద ముప్పు హత్య ప్రయత్నమే అని సిఐఏ రాసింది. సిఐఏ ఇది రాసిన ఐదేళ్ళకు ఆయన హత్యకు గురయ్యాడు.
 
కాగా.. రాజీవ్ గాంధీ హత్యకు గురైతే ఖచ్చితంగా భారత్ అమెరికా, రష్యాలతో ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతోందని కూడా సీఐఏ ఆనాడే అంచనా వేసింది. పలువురు గ్రూపులు రాజీవ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. అది ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని సిఐఏ రిపోర్టు తెలిపింది. రాజీవ్ లేకుంటే ఆ సమయంలో పివి నరసింహరావు లేదా విపి సింగ్ లాంటి వారు ప్రధాని అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని సిఐఏ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments