Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కు వెళ్తున్న విద్యార్థిని కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (12:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. ట్యూషన్‌కు వెళుతున్న ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు.. ఆ బాలికకు మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముజఫర్ నగర్‌కు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ బాలిక ట్యూషన్‌కు వెళుతుండగా నలుగు దండుగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆ బాలికకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారనికి పాల్పడ్డారు. 
 
ట్యూషన్‌కు వెళ్లిన బాలిక ఇంటి నుంచి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానిక ప్రాంతాల్లో గాలించగా, ఒక నిర్మానుష్య ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడివున్న బాలికను గుర్తించారు. 
 
ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. అక్కడ మత్తు నుంచి కోలుకున్నాక విచారించగా అసలు విషయం వెల్లడించింద. దీంతో ఇద్దరు కామాంధులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం