Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినతి పత్రం ఇచ్చేందుకు వెళితే పడకసుఖం కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పడకసుఖం ఇవ్వాలని బలవంతం చేశాడు. దీన్ని అవమానంగా భావించిన ఆ మహిళ ఆత్యాచారయత్నానికి పాల్పడింది. ఈ కేసులో ఎమ్మ

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (11:53 IST)
సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పడకసుఖం ఇవ్వాలని బలవంతం చేశాడు. దీన్ని అవమానంగా భావించిన ఆ మహిళ ఆత్యాచారయత్నానికి పాల్పడింది. ఈ కేసులో ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కేరళ, బలరామపురానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి సమస్యలను వివరించేందుకు ఎమ్మెల్యేను కలిశారు. ఈ క్రమంలో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆ మహిళను ఎమ్మెల్యే బెదిరించాడు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక బుధవారం తన ఇంటిలో ఆమె నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
ప్రస్తుతం దవాఖానాలో చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ఎమ్మెల్యేపై పోలీసులు గురువారం రేప్ కేసు నమోదుచేశారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలన్నా, ప్రశ్నించాలన్న స్పీకర్ అనుమతి తీసుకోవాలి. తొలుత విన్సెంట్‌ను ప్రశ్నించేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో శనివారం నెయ్యటింకర పోలీసులు ఎమ్మెల్యే నివాస సముదాయంలో ప్రశ్నించారు. 
 
ఆ తర్వాత పెరూకడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ అధికారి అజీత బేగం.. విన్సెంట్ వాంగూల్మాన్ని రికార్డు చేశారు. తర్వాత వైద్య పరీక్షల కోసం నెయ్యటింకర తాలుక దవాఖానకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments