Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నాడు.. అంతే చంపేసింది.. ఎవరిని?

జైపూరులో ఘోరం జరిగింది. తనకు వారసుడు కావాలని తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నాడు ఓ భర్త. అయితే భర్త వేధింపులు తాళలేక తాళి కట్టిన భార్యే అతనని హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. జైపూరులో మార్చి 25వ త

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (15:39 IST)
జైపూరులో ఘోరం జరిగింది. తనకు వారసుడు కావాలని తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోమన్నాడు ఓ భర్త. అయితే భర్త వేధింపులు తాళలేక తాళి కట్టిన భార్యే అతనని హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. జైపూరులో మార్చి 25వ తేదీన ఓ వ్యక్తి హతమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది.

భార్య ఫిర్యాదు మేరకు జైపూరుకు వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి హత్యకు గురైన వ్యక్తి భార్య సరైన సమాధానం ఇవ్వకపోవడంతో.. పోలీసులు ఆమెను అదుపులో తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
18 ఏళ్ల క్రితం తనకు హత్యకు గురైన వ్యక్తితో పెళ్లైందని నాలుగేళ్ల పాప పుట్టినా చనిపోవడంతో.. తనకు వారసుడు కావాలని పట్టుబట్టాడు. కానీ ఆమెకు సంతానం కలగకపోవడంతో ఆమె తమ్ముడితోనే అక్రమ సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె ససేమిరా అంది. అలా చేయకుంటే స్నేహితులతో లైంగిక దాడి చేయిస్తానని బెదిరించాడు. ఇంకా తన కంటిముందే తమ్ముడితో శారీరక సంబంధం కలిగివుండాలని రోజు రోజుకీ ఒత్తిడి తేవడంతో ఆ భార్య వేధింపుల్ని భరించలేకపోయింది. దీంతో తన సోదరుడితో కలిసి భర్తను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం