Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ఇంజిన్ స్టార్టు చేసిన వెంటనే ఏసీని ఆన్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త...!

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:02 IST)
ఈ తప్పు 100కి 90 మంది చేస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల ఎంత డేంజరో తెలుసా?.. అయితే మీ అందరికోసం ఈ సమాచారం.
 
మనం కారును నీడలో పార్క్ చేసినప్పుడు అన్ని డోర్స్ మూసేస్తాము. అలా మూసేసినప్పుడు మన కారులో 400-800 మిల్లీ గ్రాముల బెంజీన్ పేరుకుంటుంది. అదే ఎండలో పార్క్ చేసినప్పుడు, ఉదాహరణకి బయట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లయితే బెంజీన్ ఉత్పత్తి అనేది 2000-4000 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. ఇది అనుమతించిన స్థాయి కంటే 40 రెట్లు ఎక్కువ. 
 
ఇక మన పనులు చూసుకుని వచ్చి, కారులో కూర్చోగానే.. అందులో ఇంతకుముందే ఉత్పత్తి అయిన బెంజీన్ వాయువుని తీసుకుంటున్నాం. వాస్తవానికి ఇలా తీసుకోటంవల్ల, ఈ బెంజీన్ అనేది మీ కాలేయ, ఎముక కణజాలం మరియు మూత్రపిండాలు పైన ప్రభావితం చూపుతుంది. 
 
ఈ ప్రభావాన్ని నయం చెయ్యటానికి మన మానవ శరీరానికి చాలా సమయం పడుతుంది. ఏసీ స్టార్ట్ చేసేటప్పుడు కారు అద్దాలు దించమని మన కారు manualలో ఉంటుంది. కానీ మనం దాన్ని పెద్దగా పట్టించుకోము.
 
వైద్యపరమైన వివరణ:
మనం కారులో ఏసీని స్టార్ట్ చేసినప్పుడు అది చల్లని గాలి విడుదల చేసే ముందు ఇంజిన్ నుంచి వేడి గాలి కారులోకి వెలువడుతుంది. ఈ గాలిలో బెంజీన్ కలిసి ఉంటుంది. ఇది కాన్సర్ వ్యాధిని కలిగించే క్రిములను మన శరీరంలో ఉత్పత్తి అవ్వటానికి దోహదపడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన వాయువు.
 
కాబట్టి, కారులో కూర్చున్న తర్వాత, వేడిచేసిన ప్లాస్టిక్ వాసనను గమనించినట్లైతే, కొన్ని నిమిషాల పాటు విండోలను తెరిచి ఆపై ఏసీని స్టార్ట్ చెయ్యండి. కావున మీరు అందరు ఇలా చేసినట్లయితే మీరు మిమ్మల్ని మరియు మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించినవారు అవుతారు. లేకపోతె పరిణామాలు ప్రాణాంతకం కావచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

తర్వాతి కథనం
Show comments