Webdunia - Bharat's app for daily news and videos

Install App

డస్ట్‌బిన్‌కు పూజలు చేసిన బీహార్ ప్రజలు.. (వీడియో)

ప్రపంచంలో అత్యంత భక్తిగల దేశం మనదే. భక్తిలో ప్రజలు మూఢులుగా మారిపోతున్నారు. పంచభూతాలను.. వృక్షాలను ఆరాధించే మన భారతీయులు.. తాజాగా ఓ డస్ట్ బిన్‌కు కూడా పూజలు చేశారు. పశుపక్ష్యాదులు ప్రకృతిని ఆరాధించే భ

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (12:01 IST)
ప్రపంచంలో అత్యంత భక్తిగల దేశం మనదే. భక్తిలో ప్రజలు మూఢులుగా మారిపోతున్నారు. పంచభూతాలను.. వృక్షాలను ఆరాధించే మన భారతీయులు.. తాజాగా ఓ డస్ట్ బిన్‌కు కూడా పూజలు చేశారు. పశుపక్ష్యాదులు ప్రకృతిని ఆరాధించే భారతీయులు.. బీహార్‌లోని ఓ గుడిలో కంగారు బొమ్మ ఆకారంలోని చెత్త కుండీని ఉంచగా, అక్కడికి వచ్చిన మహిళలు దానికి పూజలు చేశారు. 
 
ఈ వీడియో తీసిన ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అదీ కాస్త వైరల్ అయ్యింది. డస్ట్ బిన్‌కు పసుపు, కుంకుమలు అద్ది, ఆపై చెత్త వేయాల్సిన చోట పూలు సమర్పిస్తూ, జలాభిషేకం చేసేశారు. అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్‌లో ఇంకా ఇలాంటి అమాయకపు ప్రజలు వున్నారని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments