Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్... ఏంటిది అధ్యక్షా...?

గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్ ప్రకటన గోవా అసెంబ్లీలో రచ్చరచ్చ చేసింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శృంగార తార సన్నీ లియోన్ ప్రమోట్ చేస్తూ వున్న ఓ కండోమ్స్ ప్రొడక్ట్ తాలూకు పోస్టర్లు గోవా ప్రభుత్వ బస్సుల్లో దర్శనమీయడం చర్చనీయాంశంగా మారింది.

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (16:18 IST)
గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్ ప్రకటన గోవా అసెంబ్లీలో రచ్చరచ్చ చేసింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శృంగార తార సన్నీ లియోన్ ప్రమోట్ చేస్తూ వున్న ఓ కండోమ్స్ ప్రొడక్ట్ తాలూకు పోస్టర్లు గోవా ప్రభుత్వ బస్సుల్లో దర్శనమీయడం చర్చనీయాంశంగా మారింది. 
 
బస్సులు ఎక్కిన మహిళలు చీర చెంగులను, చున్నీలను కళ్లకు అడ్డుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనితో గోవా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. క‌దంబ ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్ప్‌ బ‌స్సుల్లో స‌న్నీ లియోన్ న‌టించిన కండోమ్ ప్ర‌క‌ట‌న పోస్ట‌ర్‌లు అతికించడం ఏంటి అధ్యక్షా అంటూ ప్రశ్నించింది. 
 
అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌టీ ఆడ్రూ ఫ్రాన్స్ సిల్వెయిరా మాట్లాడుతూ.. అధ్యక్షా... ఈ సభలో కండోమ్స్ అనే పదం వాడవచ్చా అని అడిగి మరీ చర్చ లేవనెత్తారు. గోవా ప్రభుత్వ బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్ ప్రకటన తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన సూచనల మేరకు ఆ ప్రకటన తొలగించే పనిలో ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం