Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరనున్న హార్దిక్ పటేల్

Webdunia
మంగళవారం, 31 మే 2022 (15:40 IST)
గుజ‌రాత్ ప‌టీదార్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. కొంత కాలంగా ఆయ‌న బీజేపీ నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. 
 
చివ‌ర‌కు అంద‌రూ ఊహించిన‌ట్లుగానే తాను బీజేపీలో చేరుతున్న‌ట్లు హార్దిక్ ప‌టేల్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు కొన్ని నెల‌ల్లో జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌టీదార్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ బీజేపీలో చేరుతుండ‌డం గ‌మ‌నార్హం.
 
కాగా, హార్దిక్ ప‌టేల్ 2019లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ నెల 18న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. 
 
ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ కీల‌క నేత‌ల‌పై ప‌లు విమ‌ర్శ‌లు కూడా చేశారు. మూడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో క‌లిసి ప‌నిచేసి త‌న స‌మ‌యాన్ని వృథా చేసుకున్నాన‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments