Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత యువకునితో పారిపోయిందనీ... తండ్రి, చిన్నాన్నలు కలిసి...

దళిత యువకునితో పారిపోయిందనీ ఓ తండ్రి, చిన్నాన్నలు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (15:57 IST)
దళిత యువకునితో పారిపోయిందనీ ఓ తండ్రి, చిన్నాన్నలు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
పానిపట్ జిల్లాకు చెందిన ఓ 17 యేళ్ళ యువతి దళిత యువకుడిని ప్రేమించి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయింది. ఆ తర్వాతవారి ఆచూకీ తెలుసుకుని మాయమాటలతో నమ్మించి ఇంటికి తీసుకొచ్చారు. తమ బిడ్డ ఈ పని చేయడంతో తమ కుటుంబ పరువు మంటగలిసిపోయిందనీ భావించి ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి ఆ యువతిని దారుణంగా అంతమొందించారు. 
 
తండ్రి, చిన్నాన్నలు కుటుంబ సభ్యుల సహకారంతో కుమార్తెకు విద్యుత్ షాక్ ఇచ్చి చంపేసి, మృతదేహాన్ని దహనం చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments