Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడ్స్ పీడిత దేశంగా మారిపోతుంది : బీజేపీ ఎంపీ స్వామి

భారత రాజ్యాంగంలోని సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అయితే ఇదే తు

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:00 IST)
భారత రాజ్యాంగంలోని సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అయితే ఇదే తుది తీర్పు కాదని, దీనిని సవాలు చేసే వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
తనలాంటివారు ఎవరైనా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తే ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును కొట్టేసే అవకాశం లేకపోలేదని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో లైంగిక వ్యాధులు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. 
 
స్వలింగ సంపర్కాన్ని ఓ జన్యుపరమైన రుగ్మతగా ఆయన అభివర్ణించారు. హెచ్‌ఐవీ కేసులు, గే బార్లు పెరిగిపోతాయి.. దీనిని ప్రత్యామ్నాయ లైంగిక తీరుగా పరిగణించలేమని స్వామి స్పష్టంచేశారు. చాన్నాళ్లుగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం