పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు... ఎలా?

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (16:50 IST)
కేరళ రాష్ట్రంలో ఓ భయానక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు లభ్యమయ్యాయని, అధికారులు తెలిపారు. చొట్టనిక్కర పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంటిని అసాంఘిక శక్తులు వినియోగిస్తున్నాయని అక్కడి పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన పోలీసులు ఖంగుతిన్నారు. ఆ ఇంట్లోని ప్రిడ్జిలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయి. అయితే, అవి చాలాయేళ్ల కిందటివిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఎముకలు ఎవరివి, ఎలా వచ్చాయి అనే దానిపై స్పష్టత రావాల్సివచ్చింది. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, ఆ ఇల్లు ఎర్నాకుళం స్థానికుడిగా గుర్తించారు. దాదాపు 15 - 20 యేళ్ల నుంచి ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments