Webdunia - Bharat's app for daily news and videos

Install App

రారా బుజ్జీ... చేపలకూర తీసుకెళ్దువుగాని, అతడు రాగానే తలుపేసేసింది, ఆపై?

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (13:46 IST)
ఆమెను ఒంటరితనం పక్కదారి పట్టించింది. నాలుగు రాళ్లు సంపాదించుకుని వస్తానని భర్త వృత్తి రీత్యా దుబాయ్‌లో వుంటుండగా ఈమె ఒక్కతే కోల్ కతాలో వుంటోంది. ఆమె పేరు శివాని ముఖర్జీ.

భర్త దూరంగా వుండటం ఏదో ఏడాదికి ఒక్కసారి వచ్చి సంసారం తూతూమంత్రంగా సాగించేయడం ఆమెకి ఏమాత్రం తృప్తినీయలేదు. దీనితో తను నివాసం వుండే ప్రాంతానికి కొద్ది దూరంలో ఓ ప్లేగ్రౌండులో ఆడుకునేందుకు వచ్చే 16 ఏళ్ల యువకుడిపై శివాని కన్ను పడింది.
 
ఎలాగైనా అతడిని వశం చేసుకోవాలని నిర్ణయించుకుని, మెల్లగా ప్లేగ్రౌండుకి వెళ్లేది. కొద్దిసేపు కుర్రాళ్లతో ముచ్చట్లు చెపుతూ వుండేది. ఈ క్రమంలో సదరు కుర్రాడితో మాట్లాడుతూ... ఇంటికి వచ్చి చాక్లెట్లు తీసుకెళ్లమని చెప్పింది. ఓకే ఆంటీ అంటూ అతడు ఆమెను అనుసరించాడు. ఆ తర్వాత ఇంకాస్త చనువు పెంచుకుంది. మరో రోజు ఆటాడుతున్న బాలుడిని.. రారా బుజ్జీ, చేపల కూర వండాను తీసుకెళ్దువుగాని అని పిలిచింది.
 
అతడు వెళ్లగానే గది తలుపు వేసేసింది. ఆ తర్వాత మెల్లగా అతడిని లోబరుచుకుంది. అంతేకాదు... ఆ బాలుడిని వారం పాటు ఇంట్లోనే వుంచేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన కుమారుడు తిరిగి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ బాలుడు శివాని ఇంట్లో వున్నట్లు కనుగొన్నారు. ఆ మహిళ ఇంట్లో ఉన్న యువకుడితో పాటు ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments