Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియాలోనే రెండో అతిపెద్ద టమోటా మార్కెట్.. ఒక్క ఏటీఎం కూడా లేదు.. వ్యాపారుల కష్టాలు..

నోట్ల రద్దు ప్రభావం అతిపెద్ద టమోటా మార్కెట్‌పై కూడా పడింది. ఒకవైపు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, మరోవైపు బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, కూలీలు, రవాణా ఎజెంట్

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (11:52 IST)
నోట్ల రద్దు ప్రభావం అతిపెద్ద టమోటా మార్కెట్‌పై కూడా పడింది. ఒకవైపు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, మరోవైపు బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, కూలీలు, రవాణా ఎజెంట్లు, ట్రక్ డ్రైవర్లు అష్టకష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియాలోని రెండవ అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరుగాంచిన కోలార్ మార్కెట్ యార్డ్‌లో ఒక్క బ్యాంకు గానీ, ఏటీఎం సెంటర్‌గానీ లేకపోవడం ఆందోళనగా మారింది.
 
కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని కోలార్‌ లోని టమాటా మార్కెట్ దేశంలో అతిపెద్ద మార్కెట్‌గా ప్రసిద్ధి చెందింది. పింపాల్ గాన్, నాసిక్ తర్వాత దక్షిణ భారతదేశం అతి పెద్దదైన కోలార్ ..కర్ణాటక రాజధాని బెంగళూరుకు కేవలం 70 కి.మీ ల దూరంలో ఉంది. అయితే ఇక్కడ బ్యాంకు సదుపాయాలు, ఏటీఎం సెంటర్లు లేకపోవడంతో వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు అష్టకష్టాలు పడుతున్నారు. 
 
దీంతో తమ సిబ్బంది వేతనాల చెల్లింపు ఆలస్యం కానుందన్నారు. రైతులు నగదు చెల్లింపులకోసం ఒత్తిడి చేస్తున్నారనీ, చెక్ లను అంగీకరించడం లేదన్నారు. అయితే రైతుల, ఇతర వ్యాపారుల కష్టాల నేపథ్యంలో జాతీయ బ్యాంకు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు మార్కెట్ కార్యదర్శి రవి కుమార్ తెలిపారు. త్వరలో టమోటా మార్కెట్ వ్యాపారుల కష్టాలు తీర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments