Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలను గదిలో బంధించి "వాటర్ బాబా" ఏం చేస్తున్నాడో చూడండి (Video)

వివాదాస్పద గురువు డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ళ జైలుశిక్షను విధించింది. ఈ తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పంజాబ్, హ

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (09:22 IST)
వివాదాస్పద గురువు డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ళ జైలుశిక్షను విధించింది. ఈ తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలు అట్టుడికి పోయాయి. ఈ నేపథ్యంలో.. మరో కొత్త బాబా పుట్టుకొచ్చాడు. ఆయన్ను అందరూ వాటర్ బాబా అని ముద్దుగా పిలుస్తారు. 
 
తన వద్దకు స్వాంతన కోసం వచ్చే మహిళలందరినీ ఓ గదిలో బంధించి వారిపై నీళ్లు పిచికారి చేయడం ఈ బాబా చేసే పని. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ముస్లిం వాటర్ బాబా వీడియోనూ మీరూ ఓ లుక్కేయండి. అయితే, ముస్లిం వాటర్ బాబా గురించిన పూర్తి వివరాలు తెలియడం లేదు. చిరాగ్ కొథారీ అనే నెటిజన్ ఈ వీడియోను అప్‌లోడ్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments