Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చెప్పిన ఒక్క మాట కోసం 'దాంపత్యం' వద్దనుకున్న భర్త.. ఎందుకు..?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (13:51 IST)
భార్య చెప్పిన ఒక్క మాట కోసం రెండేళ్లకు దాంపత్యం వద్దనుకున్న భర్తకు.. షాకింగ్ నిజం వెలుగులోకి తెలియవచ్చింది. రెండేళ్ల అనంతరం తన భార్య ట్రాన్స్‌జెండర్ అని తెలియరావడంతో అతడు అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కడలూరు జిల్లా, సిరుపాక్కం గ్రామానికి చెందిన సెల్వంకు తిట్టక్కుడికి సమీపంలో వశిష్టపురం గ్రామానికి చెందిన అన్భుసెల్వితో వివాహం అయ్యింది. 
 
2013వ సంవత్సరం వీరి వివాహం జరిగింది. సెల్వం విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అన్భుసెల్వి అథ్లెట్. ఈ నేపథ్యంలో అన్భుసెల్వి అథ్లెట్ కావడంతో క్రీడారంగంలో రాణించి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే వరకు దాంపత్యం వద్దంటూ భర్తను నమ్మించింది. 
 
భార్య చెప్పిన ఒక్క మాట కోసం సెల్వం కూడా ఆమె కెరీర్ అభివృద్ధికి సహకరించాడు. రెండేళ్ల లోపు పై చదువులు పూర్తి చేసిన అన్భుసెల్వితో దాంపత్య సుఖానికి సిద్ధమయ్యాడు. అప్పుడే తెలిసింది.. తన భార్య ట్రాన్స్‌జెండర్ అని తేలింది. ఈ ఘటనపై పోలీసులకు సెల్వం ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తులో అన్భుసెల్వి ట్రాన్స్ జెండర్ అని వెల్లడి అయ్యింది. ఈ విషయాన్ని వైద్య పరీక్షల్లో కూడా తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments