Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం : బాలిక కిడ్నాప్.. రేప్.. ఆపై గొంతునులుమి చంపేశారు

రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ దారుణం బయటకు ఎక్కడ తెలుస్తోందనని భావించి ఆ చిన్నారి గొంతునులిమి

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (17:04 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ దారుణం బయటకు ఎక్కడ తెలుస్తోందనని భావించి ఆ చిన్నారి గొంతునులిమి దారుణంగా చంపేశారు. ఈ ఘటన రాజధాని జైపూర్‌కు 340 కి.మీ దూరంలోని జలావర్‌ జిల్లాలో జరిగింది.
 
జలావర్ జిల్లాకు చెందిన ఓ బాలిక... ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకి వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ బాలిక ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
ఇంతలో పోలీసులు బాలిక మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక అత్యాచారానికి గురైందని.. అనంతరం గొంతునులిమి చంపేశారని శవపరీక్ష నివేదికలో వెల్లడైంది. వెంటనే పోలీసులు ఫోరెన్సిక్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments