Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను గన్‌తో బెదిరించి వారం పాటు అత్యాచారం.. గది తలుపు పెట్టుకుని?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు రోజు రోజుకు రక్షణ కరువవుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా.. కామాంధులు మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తుపాకీతో బెదిరించి ఓ మైనర్ బాలికపై వారం రోజులుగా ఓ వ్యక్తి అ

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (15:22 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు రోజు రోజుకు రక్షణ కరువవుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా.. కామాంధులు మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తుపాకీతో బెదిరించి ఓ మైనర్ బాలికపై వారం రోజులుగా ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సమయపూర్ బద్లీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పక్కింటి అమ్మాయిని తుపాకీతో బెదిరించాడు. 
 
తనకు లొంగకపోతే చంపేస్తానని బెదిరించాడు. అలా గత వారం రోజుల నుంచి బాలికపై అతను పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే... చంపేస్తానని ఆ వ్యక్తి బెదిరించాడు. దీంతో కొన్నాళ్ల పాటు భరించినా.. అనూహ్యంగా షాక్‌కు గురైంది. ఓ రోజంతా గది తలుపు పెట్టుకుని బాలిక ఏడుస్తూనే ఉండిపోయింది. ఏం జరిగిందో చెప్పమని తల్లిదండ్రులు ఎంతలా అడిగినా చెప్పడానికి ఒప్పుకోలేదు. 
 
ఇదే క్రమంలో బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆమె తల్లిదండ్రులు సోమవారం నాడు ఆసుపత్రికెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె అత్యాచారానికి గురైనట్లు నిర్దారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments