Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కాటేసిన పినతండ్రి... సుఖపెట్టి.. సుఖపడమని చెప్పిన తల్లి...

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ జిల్లాలో జరిగింది. కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ మానవ మృగం.. కుమార్తె వరుసయ్యే 14 యేళ్ల బాలిక కాటేశాడు.

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (15:38 IST)
సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ జిల్లాలో జరిగింది. కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ మానవ మృగం.. కుమార్తె వరుసయ్యే 14 యేళ్ల బాలిక కాటేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భంధరించింది. ఈ సంఘటనలో బాలిక తల్లికూడా తనవంతు సహకారం అందించడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
దివాస్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి పినతండ్రి విజయ్ బైరాగితో కలిసి ఉంటున్నారు. ఆ బాలికపై కన్నేసిన పినతండ్రి.. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పశువులా మీదపడి కామవాంఛ తీర్చుకున్నారు. ఆ మరుసటిరోజు నుంచి ప్రతి రోజూ అత్యాచారం చేయసాగాడు. అలా గత ఐదు నెలలుగా ఆ కామాంధుడికి దాసోహమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న కన్నతల్లి కూడా ఆ కామాంధుడిని మందలించాల్సిపోయి... కుమార్తెనే ప్రోత్సహిస్తూ, వెళ్లి సుఖపెట్టి.. సుఖపడు అంటూ ప్రోత్సహించింది. 
 
ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురైంది. వాంతులు చేసుకోవడంతో ఆమెను బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించగా, మూడు నెలల గర్భవతి అని తేలింది. ఈ విషయాన్ని వైద్యులు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విజయ్ బైరాగిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం