Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ తాగాలని క్యాంటీన్‌కు వచ్చింది.. కిటికీలు తెరుచుకుని దూకేసింది.. బెంగళూరులో?

ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పనిచేస్తున్న ఆఫీస్‌లోని నాలుగో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. ఎంఎన్‌సీ కంపెనీలో పన

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (18:23 IST)
ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పనిచేస్తున్న ఆఫీస్‌లోని నాలుగో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ళ శోభా లక్ష్మీనారాయణ్, ఎప్పటి మాదిరిగానే గురువారం ఉదయం ఎనిమిదిన్నరకు ఆఫీస్‌కి వెళ్లింది. సుమారు 9.20 గంటల సమయంలో నాలుగో అంతస్థుపైకి వెళ్ళి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.  
 
వెంటనే తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా శోభా లక్ష్మీనారాయణ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సహ ఉద్యోగులు చెప్తున్నారు. క్యాటీన్‌కు వెళ్లిన శోభా లక్ష్మీ నారాయణ్ నాలుగో అంతస్థు నుంచి ఉన్నట్టుండి దుమికేసింది. కిటికీల నుంచి ఉన్నట్టుండి దూకేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments