Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై బార్‌లో డ్యాన్సర్లతో అధికారుల అసభ్య నృత్యాలు...

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (07:45 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో అనుమతులు లేని డ్యాన్స్ బార్లు అనేకం ఉన్నాయి. ఈ బార్లపై ముంబై పోలీసులు తాజాగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ డ్యాన్స్ బార్‌లో జరిపిన తనిఖీల్లో పోలీసులు విస్తుపోయే నిజాలు కనుగొన్నారు. 
 
పోలీసులు తనిఖీలకు వెళ్ళిన సమయంలో అందమైన డ్యాన్సర్లతో బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు మత్తులో నృత్యం చేస్తున్నారు. దీంతో డ్యాన్సర్లతో పాటు 15 మంది అధికారులను అరెస్టు చేశారు. 
 
ఈ సోదాలు పక్కా సమాచారంతో దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న డ్యాన్స్‌ బార్‌పై బుధవారం రాత్రి పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహిం‍చారు. హోటల్‌ యాజమాన్యానికి చెందిన 9 మంది, ఆరుగురు కస్టమర్లను పోలీసులు  అరెస్టు చేశారు. 
 
అరెస్టు అయినవారిలో వ్యాపావేత్తలు, ప్రభుత్వ అధికారులు, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు. బార్‌లోని మహిళా సిబ్బందిని వదిలేశామని పోలీసులు చెప్పారు. నిందితులను కోర్టు ముందు హాజరపరచి, బెయిల్‌పై విడుదల చేశామని సీనియర్‌ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments