Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం.. డ్రైనేజీలో నగ్నంగా వేశ్య శవం.. జననాంగాల వద్ద..?

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:45 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైలో దారుణం జరిగింది. డ్రైనేజీలో ఓ మహిళ మృతదేహం లభ్యమయింది. ఒంటిపై దుస్తులు లేవు. జననాంగాల వద్ద గాయాలు కనిపించాయి. ఆమెను రేప్ చేసి.. గొంతుకోసి.. చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. 
 
ఎంతో బిజీగా ఉండే ఎంటీఎన్ఎల్ జంక్షన్ సమీపంలో మహిళ డెడ్ బాడీ లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ధనవంతులు ఎక్కుగా నివసించే బాంద్రా ప్రాంతంలో ఓ డ్రైనేజీలో మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు.
 
వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. గొంతుకోసి ఆమెను చంపేశారు. జననాంగాలపై తీవ్రంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
సెక్షన్‌ 376, 302 కింద కేసు నమోదు చేశారు. హత్యకు గురయిన మహిళ వేశ్యగా ప్రాథమికంగా భావిస్తున్నారు. నగదకు సంబంధించి గొడవ జరిగి ఉండవచ్చని.. ఈ క్రమంలోనే ఆమె వద్దకు వెళ్లిన విటులు, చంపేసి ఉండవచ్చని ప్రాథమికంగా తెలిపారు. నిందితులు దొరికిన తర్వాత ఈ హత్య కేసుపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments