Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి షాకిచ్చిన నేతాజీ సుభాస్ చంద్రబోస్ మేనల్లుడు...

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (11:36 IST)
Netaji's Grandnephew
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు చంద్రబోస్ కాషాయం పార్టీకి టాటా చెప్పేశారు. దివంగత ఆశయాలను పార్టీ నేరవేర్చనందుకు నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 
 
గత 2016లో బీజేపీలో చేరిన చంద్రబోస్.. 2019లో లోక్‌‍సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసారు. తాను బీజేపీలో చేరినపుడు నేతాజీ, శరత్ చంద్ర భోంస్లే సిద్ధాలను ప్రచారం చేసేందుకు అనుమతిస్తామని చెప్పారనీ, ఆ తర్వాత ఆ దిశగా ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. 
 
2016లో వెస్ట్ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా చంద్రబోస్‌ను నియమించగా, 2020లో పునర్‌వ్యవస్థీకరణలో ఆయనకు చోటుదక్కలేదు. బీజేపీ వేదికగా దివంగత భావజాల వ్యాప్తిగి దేశమంతా ప్రచారం చేయాలని భావించానని కానీ, అది తనకు ఆచరణలో సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆజాద్ హింద్ మోర్చా స్థాపించి కుల మతాలకు అతీతంగా నేతాజీ ఆలోచనల మేరకు అన్ని వర్గాలను భారతీయులుగా ఏకం చేయాలని అనుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపిన రాజీనామా లేఖలో ఆయన రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments