Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

సెల్వి
శనివారం, 18 మే 2024 (11:18 IST)
Nirmala Sitharaman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ లక్ష్మీ నగర్ చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో అనే ప్రత్యేకమైన రవాణా విధానాన్ని ఎంచుకున్నారు. మెట్రోలో సాధారణ మహిళలా ప్రయాణించింది. సాధారణ ప్రజలకు దగ్గరవ్వాలనే రీతిలో ఢిల్లీ మెట్రోలో ఆమె ప్రయాణించారు. తన ప్రయాణంలో, ఆమె తోటి ప్రయాణికులతో సంభాషిస్తూ, వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. 
 
నిర్మలా సీతారామన్ మెట్రో ప్రయాణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే కేంద్ర మంత్రిగా వుండి సాధారణ మహిళల మెట్రోలో ప్రయాణించడంపై నెటిజన్లు నిర్మలా సీతారామన్‌పై ప్రశంసిస్తున్నారు. 
 
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్‌పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడంపై తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మాలివాల్‌పై దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి బిభ‌వ్ కుమార్‌తోనే సిగ్గులేకుండా కేజ్రీవాల్ తిరుగుతున్న‌ట్లు మంత్రి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments