Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయా ఛాలెంజ్... ముఖంపై బొద్దింకను పెట్టుకుని...

Webdunia
గురువారం, 9 మే 2019 (13:20 IST)
సోషల్ మీడియా పుణ్యమాని ఇపుడు రోజుకో ఛాలెంజ్ పుట్టుకొస్తోంది. నిన్నటికి నిన్న ఐస్‌బకెట్ ఛాలెంజ్, ఫిట్నెస్ ఛాలెంజ్, కీకీ ఛాలెంజ్, ఇలా పలు కరాల ఛాలెంజ్‌లు దర్శనమిచ్చాయి. అయితే, ఇప్పుడు మరో నయా ఛాలెంజ్ నెట్టింట్లో వైరల్‌గా మారుతుంది. అదే బొద్దింకల ఛాలెంజ్. 
 
వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. జీవంతో ఉన్న బొద్దింకను ముఖం మీద వేసుకుని అది ముఖం అంతా తిరుగుతూ ఉంటే కదలకుండా కూర్చోవడమే ఈ ఛాలెంజ్ ప్రత్యేకత. అలెక్స్ అనే యువకుడు ఈ నయా ఛాలెంజ్‌ను కనిపెట్టాడు. తన ముఖం మీద ఓ బొద్దింకను వేసుకుని.. దాన్ని సెల్ఫీ తీసి తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. 
 
'కొత్త ఛాలెంజ్ మీరు చేయగలరా?' అంటూ సవాల్ విసిరాడు. దీంతో నెటిజన్లు అతడి ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ… ఇదేమైనా పెద్ద ఛాలెంజా..? అంటూ కాంమెట్స్ చేయడం మొదలుపెట్టారు. అలెన్స్ పోస్ట్‌ను ఇప్పటి వరకు 18 వేల మంది షేర్ చేశారు. 1200 మందికిపైగా నెటిజన్లు లైక్ చేశారు. 500 మందికి పైగా కామెంట్స్ చేశారు. ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాను ఎంతలా కుదుపుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments