Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం ఉపయోగిస్తున్నాం : రాందేవ్ బాబా వెల్లడి

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ సారథ్యంలోని పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో గోమూత్రాన్ని కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ మొత్తం 800 ఉత్పత్తులు తయారు చేస్తుం

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (11:22 IST)
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ సారథ్యంలోని పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో గోమూత్రాన్ని కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ మొత్తం 800 ఉత్పత్తులు తయారు చేస్తుండగా, అందులే కేవలం 8 ఉత్పత్తుల్లో మాత్రమే గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం కలిపామని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లిమ్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారని కాని కేవలం ఐదు రకాల మందుల్లోనే గోమూత్రం కలిపామని ఆయన వివరించారు. 
 
పైగా, గోమూత్రం కలిపిన విషయం మందుల ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొనివుందని, ఇందులో దాచిపెట్టాల్సిన అంశం లేదన్నారు. కేన్సర్ నివారణ కోసం పంచగోయ మందులో గోమూత్రం కలిపామని బాబా రాందేవ్ అంగీకరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments